Ginna: మంచు విష్ణు హీరోగా నటించి నిర్మించిన తాజా చిత్రం ‘జిన్నా’. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్. బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోనీ కీలక పాత్రలో నటించారు. ఈశాన్ సూర్య దర్శకుడు. జి నాగేశ్వర్ రెడ్డి కథ అందించారు. కోన వెంకట్ స్క్రిప్ట్‌ను డెవలప్ చేయడం, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ నెల 21న గ్రాండ్‌గా విడుదలవుతోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/h9nDKQb
v
No comments:
Post a Comment