Thursday, 20 October 2022

ఏంటి మహానటి కీర్తి సురేష్ పెళ్ళి చేసుకోబోతుందా..?

మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లో ఒకరు. అయితే తాజాగా కీర్తి సురేష్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన మహానటి చిత్రంతో, దేశ వ్యాప్తంగా కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించినా, అవి పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో కీర్తి సురేష్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్నాయి.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/A4CqwgJ
v

No comments:

Post a Comment