NTR30 మూవీ నుంచి ఎట్టకేలకు ఓ అప్ డేట్ రాబోతుందని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమాను అనౌన్స్ చేసి జమానా దాటింది. ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీంతో ఈ సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ వినిపించాయి. కొరటాల చెప్పిన కథ నచ్చకపోవడంతో, ఎన్టీఆర్ ఈ సినిమాని పక్కన పెట్టేశాడనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో తారక్ ఫ్యాన్స్ ఖంగారు పడ్డారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/wlO5Mdt
v
No comments:
Post a Comment