Ginna Twitter Review: ‘మోసగాళ్ళు’ లాంటి డిజాస్టర్ తరవాత మంచు విష్ణు హీరోగా వచ్చిన సినిమా ‘జిన్నా’. ఈ టైటిల్ ప్రకటించగానే చాలా మంది విష్ణు సినిమాను వ్యతిరేకించారు. ‘జిన్నా’ టైటిల్‌ను వివాదం చేశారు. అయితే, మహమ్మద్ అలీ జిన్నాకు తమ సినిమా టైటిల్‌కు ఎలాంటి సంబంధం లేదని విష్ణు వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఈ వివాదాన్ని తన సినిమాకు ప్రచారంలా వాడుకున్నారు విష్ణు. సినిమాలో కంటెంట్‌పై నమ్మకంతో తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ‘జిన్నా’ను విడుదల చేశారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/GQmFlOS
v
No comments:
Post a Comment