Shanmukh: యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింస్‌తో పాపులర్ అయిన షణ్ముఖ్ జశ్వంత్.. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించారు. ఇటీవల ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. ఈ సిరీస్ ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతోంది. షణ్ముఖ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఆయన బిగ్ బాస్‌లో పాల్గొనక ముందే యూట్యూబ్ స్టార్‌గా ఫుల్ పాపులర్. ఆ తరవాత బిగ్ బాస్ 5లో రన్నరప్‌గా నిలవడంతో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/5XTUlEH
v
No comments:
Post a Comment