Rashmika Vijay Deverakonda Maldives trip: వెండి తెర లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన ముంబై ఎయిర్‌పోర్టులో తళుక్కుమన్నారు. వీరిద్దరూ కలిసి మాల్దీవులు ట్రిప్‌కు వెళ్తున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్యూట్ జంట ప్రేమలో ఉందంటూ కొంత కాలంగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న వేళ.. ఇద్దరూ కలిసి ఎయిర్‌పోర్టులో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో లవ్‌లీ పెయిర్‌గా ఈ జంట గుర్తింపు తెచ్చుకుంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/ML2WcuO
v
No comments:
Post a Comment