Surekha Vani: తెలుగు సినీ పరిశ్రమలోని సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖా వాణి ఒకరు. సుమారు 17 ఏళ్ల క్రితం ఆమె తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే, కొంత కాలంగా ఆమె వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. అడపాదడపా సినిమాల్లో నటిస్తోన్న సురేఖా వాణి.. తాజాగా ‘స్వాతిముత్యం’ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఆమె కూడా సంతోషంగా ఉన్నారు. అయితే, సురేఖా వాణి సినిమాలు ఎందుకు చేయట్లేదు అని వస్తోన్న కామెంట్లపై సురేఖా వాణి స్పందించారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/npu53Ze
v
No comments:
Post a Comment