Ori Devuda Trailer: యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయనే స్వయంగా సినిమాలు నిర్మిస్తున్నారు. విశ్వక్ హీరోగా ఈ ఏడాది వచ్చిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం విశ్వక్ హీరోగా చేస్తోన్న మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. అందులో ‘ఓరి దేవుడా..!’ ఒకటి. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఓ మై కడవులే’ చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/qeP9Hz8
v
No comments:
Post a Comment