Unstoppable With NBK 2: నటసింహా నందమూరి బాలకృష్ణ మొదటిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ టాక్ షో సూపర్ పాపులర్ అవ్వడంతో రెండో సీజన్‌ను కూడా మొదలుపెట్టారు. ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ రూపొందిస్తోన్న ఈ టాక్ షో రెండో సీజన్ సైతం దూసుకుపోతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో చేసిన తొలి ఎపిసోడ్ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ ఊపు చూస్తుంటే తొలి సీజన్ కంటే డబుల్, ట్రిపుల్ వ్యూస్‌తో ‘అన్‌స్టాపబుల్’ రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/SJrLzin
v
No comments:
Post a Comment