Wednesday, 19 October 2022

జాక్ పాట్ మిస్ చేసుకున్న అల్లు అరవింద్..!

కన్నడ బాక్సాఫీస్ వద్ద దుమారం రేపుతున్న కాంతార మూవీ, తెలుగు బాక్సాఫీస్ వద్ద కూడా భారీగా కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే కాంతార మూవీ తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్లకు పైగా కలెక్ట చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కాంతార సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని రిలీజ్ చేశారు. దీంతో అల్లు అరవింద్ కు జాక్ పాట్ కొట్టేశారని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/vWXu8f5
v

No comments:

Post a Comment