విజయ్ దేవరకొండ నంటించిన లైగర్ మూవీ ప్లాప్ అవడంతో, రౌడీ హీరో పూర్తిగా డిఫెన్స్ లో పడ్డారు. ప్రస్తుతం విజయ్, సమంత కాంబినేషన్ లో ఖుషీ చిత్రం తెరకెక్కుతుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని, శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, విజయ్, త్రివిక్రమ్ కాంబోలో ఓ మూవీ సెట్ అయ్యిందని టాలీవుడ్ వర్గాల నుంచి ఓ టాక్ బయటకు వచ్చింది. విజయ్ దేవరకొండ కోసం త్రివిక్రమ్ ఓ థ్రిల్లింగ్ స్టోరీ రెడీ చేస్తున్నాడట.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/o2IB0rj
v
No comments:
Post a Comment