టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్స్ లిస్ట్ లో.. డైరెక్టర్ హరీష్ శంకర్ పేరు తప్పకుండా ఉంటుంది. రవితేజ హీరోగా మిరపకాయ సినిమా తీసి తొలి కమర్షియల్ హిట్ కొట్టాడు హరీష్ శంకర్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తీసి, ఏకంగా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కొట్టి, టాలీవుడ్ లో అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేశాడు హరీష్ శంకర్. అయితే ఓ స్టార్ హీరో, హరీష్ శంకర్ ను అవమానించాడనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/inolbZD
v
No comments:
Post a Comment