రామా చనిపోవడంతో ‘సీతారామం’ ముగింపు పరిపూర్ణం అయ్యింది. నిజానికి హీరో చనిపోతే మన తెలుగు ఆడియన్స్‌కి నచ్చదు. కానీ ఈ సినిమాలో హీరో చనిపోయినా కూడా కథకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. అంత గొప్పగా.. కన్వెన్సింగ్‌గా కథను మలిచారు దర్శకుడు హను రాఘవపూడి.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/D2nKQRf
v
No comments:
Post a Comment