బిగ్ బాస్ బ్యూటీ లహరి (Bigg boss Lahari) హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. అర్జున్ రెడ్డి.. మళ్లీ రావా వంటి సినిమాల్లో నటిగా అలరించిన ఈ అందగత్తె.. ఇప్పుడు తొలిసారి హీరోయిన్‌గా ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ లాంచ్ చేశారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/N19Jhw8
v
No comments:
Post a Comment