టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ (Prabhas) వచ్చే ఏడాది ఆది పురుష్ (Adi Purush) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో మోషన్ క్యాప్చర్ త్రీడీ టెక్నాలజీతో పాన్ ఇండియా లెవల్లో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు వివాదంలో (Adi Purush Issue) చిక్కుకుంది.ఈ వివాదం రోజు రోజుకీ పెరుగుతుందే కానీ.. తగ్గటం లేదు. ఈ సినిమాపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో పిటిషన్ వేశారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/GcnUakJ
v
No comments:
Post a Comment