Vishwak Sen: నచ్చిన అమ్మాయితో డేటింగ్ చేయడానికి అబ్బాయి పడే ఇబ్బందులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది హీరోయిన్‌తో డేటింగ్ చేసే అవకాశం ఇస్తామంటూ చిత్ర యూనిట్ ఆఫర్ చేస్తే.. ఇంకేముంటుంది. కుర్రకారు ఎగిరి గంతేస్తారనటంలో సందేహం లేదు. ఇంతకీ అంత పెద్ద ఆఫర్ చేసిన హీరోయిన్స్ ఎవరో తెలుసా!.. అశా భట్ (Asha Bhatt), మిథిలా పాల్కర్ (Mithila Palkar). వీరిద్దరూ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ఓరి దేవుడా’ (Ori Devuda) చిత్రంలో హీరోయిన్స్..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/EcMPlI4
v
No comments:
Post a Comment