నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం మంచి జోరుమీద ఉంది. శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక, బాలీవుడ్‌లో కూడా తన హావా కొనసాగించేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ కన్నడ భామ చేతిలో అన్ని పెద్ద సినిమాలే ఉన్నాయి. ఇక ఇటీవల బికినీ షో చేస్తూ తన ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ వడ్డిస్తూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో మరో క్రేజీ ఆఫర్ రష్మికను వరించిందనే టాక్ వినిపిస్తుంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/Z4PntzJ
v
No comments:
Post a Comment