Samantha Dubbing: స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది నాగ చైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎవరికీ వారు వారి వ్యక్తిగత జీవితాలతోనూ.. ప్రొఫెషనల్‌గా బిజీ అయ్యారు. అయితే ఇప్పుడు ఆమె మరొకరికీ కూడా బ్రేకప్ చెప్పిందంటూ వార్తలు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి. అది కూడా తన క్లోజ్ ఫ్రెండ్‌కి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సమంత అంతలా ఇష్టపడే వ్యక్తి ఎవరు? ఎందుకు బ్రేకప్ చెప్పింది? అనే వివరాల్లోకి వెళితే.. సమంత బ్రేకప్..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/DCvAlJ7
v
No comments:
Post a Comment