ప్రముఖ తమిళ సింగర్ బాంబా బాక్య (Bamba Bakya) ఆకస్మికంగా కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఆసుపత్రిలో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో ఆయన ఎక్కువగా పాటలు పాడారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/UH94XLC
v
No comments:
Post a Comment