MeToo మూమెంట్‌లో సింగర్ కార్తీక్ పేరు కూడా వినిపించింది.ఓ అజ్ఞాత మహిళ.. గాయకుడు కార్తీక్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. కార్తీక్ తనకు లైంగికంగా రెచ్చగొట్టే సందేశాలు పంపించాడని.. లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. ఆ మెసేజ్‌ల వల్ల తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొని.. చివరికి ఉద్యోగం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది ఆ మహిళ. అప్పట్లో ఈ ఇష్యూ హాట్ టాపిక్ కాగా.. సింగర్ చిన్మయి ఆ మహిళకు అండగా నిలిచిన విషయం తెలిసిందే.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/D0mPFqE
v
No comments:
Post a Comment