Friday, 2 September 2022

పవన్‌ని ఎత్తుకుని ఆడించా.. నా జీవితాన్నే మార్చేశాడు నా ‘తమ్ముడు’: నాగబాబు ఎమోషనల్ పోస్ట్

Pawan Kalyan Birthday Wishes: నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కావడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా.. పవన్ కళ్యాణ్ నేషనల్ ట్రెడింగ్‌‌లో నిలిచారు. పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్‌తో సోషల్ మీడియా షేక్ అవుతుంది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/zEQyrFq
v

No comments:

Post a Comment