పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజును పురస్కరించుకుని పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్ట్ వచ్చేసింది. 'హరి హర వీరమల్లు' (HariHara Veera Mallu) మూవీ నుంచి 'మెడల్ని వంచి, కథల్ని మార్చి కొలిక్కి తెచ్చే పనెట్టుకోని తొడకొట్టాడో.. తెలుగోడు!' అంటూ సాగే సాంగ్ పవర్ గ్లాన్స్ (Power Glance)ను చిత్రబృందం రిలీజ్ చేసింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/B5H2xtu
v
No comments:
Post a Comment