టాలీవుడ్‌లో ఇక నుంచి కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాతందరూ కలిసి ఒకేతాటిపైకి వచ్చారు. అదేవిధంగా ఓటీటీల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త నిబంధనల వివరాలు ప్రకటించారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/fD5thSJ
v
No comments:
Post a Comment