టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన తాజా చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు. ఈ సినిమాను మనమే కాదు.. విదేశీయులు సైతం అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే కొందరు బ్రిటన్ దేశానికి చెందినవారు.. RRRలో తమను తక్కువ చేసి చూపించారని ఆరోపణలు చేశారు. ఇదే ప్రశ్నపై దర్శకుడు రాజమౌళి (Rajamouli) స్పందించారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/MWULJyO
v
No comments:
Post a Comment