Krishnavataram: నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలున్నాయి. నటుడిగానే కాకుండా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, సాహసానికి మారుపేరుగా, తెలుగు సినిమా అభివృద్ధికి తనవంతు కృషి చేశారు కృష్ణ. ఆయన నట వారసుడు మహేష్ బాబు తండ్రికితగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. కృష్ణ సినిమాలకు దూరంగా ఉన్నా కానీ అభిమానులు పుట్టినరోజుతో పాటు ఏ సంవత్సరంలో ఏ రోజు కృష్ణ నటించిన సినిమాలు విడుదలయ్యాయి అనే ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకాభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/YpgE8rc
v
No comments:
Post a Comment