Indian 2: విశ్వనటుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ బ్లాక్ బస్టర్ తర్వాత.. సిల్వర్ స్క్రీన్ సెన్సేషన్ శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు’ సీక్వెల్ ‘భారతీయుడు 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు సెప్టెంబర్ 22న చెన్నైలో పున:ప్రారంభమైంది. కమల్‌తో పాటు కాజల్ కూడా షూటింగులో పాల్గొంటుంది. నిర్మాతకీ, శంకర్‌కీ మధ్య విబేధాలు రావడంతో.. కోలీవుడ్ యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/lAIO98H
v
No comments:
Post a Comment