సాధారణంగా హీరోయిన్స్, హీరోలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దర్శకులతో పని చేయాలనుకుంటారు. కానీ చచ్చేంత కోరికను మాత్రం పెంచుకోరు. కానీ తాను అందుకు పూర్తిగా భిన్నం అని అంటోంది బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్. ఈ అమ్మడు ఏకంగా హీరోలను కాకుండా దర్శకుడిపై మనసు పారేసుకుంది. ఇంతకీ గ్లామర్ డాల్ మనసు పారేసుకున్న దర్శకుడు ఎవరో తెలుసా!.. రాజమౌళి. హిందీ సీరియల్స్, సినిమాల్లో నటించే మౌనీ రాయ్ రీసెంట్‌గా బ్రహ్మాస్త్ర సినిమాలో ..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/3ztDFMY
v
No comments:
Post a Comment