Super StarMahesh: సూపర్‌స్టార్ మహేష్ (Mahesh Babu) క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అంచనాలను పెంచేస్తున్నారు. ఆయన అభిమానులే కాదు.. సినీ ప్రేక్షకులు సైతం ఆ సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మహేష్ చేస్తున్న సినిమాలు రెండు. అందులో ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది.దీని తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేష్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రాజమౌళి.. మహేష్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/FEfckB1
v
No comments:
Post a Comment