ప్రస్తుతం కోలీవుడ్‌లో అత్యంత బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు కమెడియన్ యోగి బాబు (Yogi Babu). వరుస సినిమా ఆఫర్లతో ఆయన దూసుకుపోతున్నారు. ఈ బిజీ ఆర్టిస్ట్ తాజాగా బ్యాట్ పట్టి సిక్సర్లు బాదేశాడు. ఓ స్కూల్‌లో క్రికెట్ ఆడిన వీడియోను ఆయన షేర్ చేసుకున్నాడు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/hKaGXfW
v
No comments:
Post a Comment