వరలక్ష్మీ శరత్ కుమార్ (varalaxmi sarathkumar) టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. శరత్ కుమార్ కుమార్తెగానే కాకుండా.. మంచి నటిగా ఇక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. నాంది, క్రాక్ వంటి వరుస హిట్లతో వరలక్ష్మీ ఇక్కడ మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. విలన్, సపోర్టింగ్ కారెక్టర్‌లతో వరలక్ష్మీ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె నటించిన ఓ తమిళ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. చేజింగ్ అంటూ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతోన్నారు. చేజింగ్ డబ్బింగ్ పనులు పూర్తయ్యాయట.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/3g5Zkrn
v
No comments:
Post a Comment