పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)ను దసరా ఉత్సవాలకు హాజరుకావాలని ఢిల్లీ రామ్ లీలా కమిటీ సభ్యులు ఆహ్వానించారు. రావణదహనం కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొనాలని ఆహ్వానం పంపించారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/wukiBAF
v
No comments:
Post a Comment