తన పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని అన్నారు మలయాళ నటి సానియా అయ్యప్పన్ (Saniya Iyappan). సాటర్‌డే నైట్' (Saturday Night) మూవీ ప్రమోషన్స్‌లో ఆమెను ఓ ఆకతాయి టచ్ చేసేందుకు యత్నించాడు. దీంతో నటి చేతిలో అతను చెంప దెబ్బలు తిన్నాడు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/MLWVd94
v
No comments:
Post a Comment