ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ (R.P.Patnaik) నటుడు, దర్శకుడిగానూ ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యలో ఆయన కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ (Cofee With A Killer). సెవెన్‌హిల్స్ సతీష్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ను అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/lWtBhZ4
v
No comments:
Post a Comment