Wednesday, 28 September 2022

రామ్ చరణ్ నట ప్రస్థానానికి 15 ఏళ్లు.. నా కొడుకును చూసి గర్విస్తున్నా: చిరంజీవి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన తనయుడి గురించి చెబుతూ ట్వీట్ చేశారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/4XNjQek
v

No comments:

Post a Comment