నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అని అంటున్నారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan). అది కూడా ట్రాఫిక్ పోలీస్‌తో. నడి రోడ్డుపై పోలీసుని ఆట పట్టించి డాన్సులు కూడా వేశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు ట్రాఫిక్ పోలీస్‌కి, రామ్ చరణ్‌కి ఉన్న గొడవేంటి? చెర్రీ ఎందుకు తనను నడిరోడ్డుపై ఆట పట్టించి డాన్సులేశారు? అనే వివరాల్లోకి వెళితే, రామ్ చరణ్ ..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/uJYVHCb
v
No comments:
Post a Comment