నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) సినీ రంగ ప్రవేశం గురించి ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీపై పలు ర కాలైన వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సినీ సర్కిల్స్ సమాచారం మేరకు లవ్ స్టోరితో మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేయబోతున్నారట. మాస్ ఇమేజ్ హీరో తనయుడైనప్పటికీ ప్రేమకథా చిత్రమైతేనే ఎంట్రీకి బావుంటుందని బాలయ్య అలా ప్లాన్ చేశారని టాక్. మరి దర్శకుడు ఎవరంటే..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/mKFJvZk
v
No comments:
Post a Comment