Oke Oka Jeevitham : శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) సెప్టెంబర్ 9న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ మాట్లాడుతూ ‘నేను చేసిన గత నాలుగైదు సినిమాల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై బాధగా ఉంది’ అన్నారు. మీ కెరీర్‌లో తీసుకున్న ఏవేని నిర్ణయాల గురించి బాధపడుతున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. శర్వానంద్ మాట్లాడుతూ ‘మన పరాజయాలను మనం స్వీకరించాలి. కొత్త విషయాలను నేర్చుకోవాలి’ అన్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/hco67LG
v
No comments:
Post a Comment