తెలుగు సినిమాల్లో తనదైన శైలిలో వినోదాన్ని పండిస్తూ బ్లాక్ బస్టర్స్ అందించి దర్శకుడు శ్రీను వైట్ల (Srinu Vaitla). ఢీ, రెడీ, దూకుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఆయన ట్రెండ్ సెట్ చేశారుశనివారం ఆయన పుట్టిరోజును కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన త్వరలోనే ఓ స్టార్ హీరోతో భారీ బడ్జెట్ మూవీ చేయటానికి ప్లాన్ చేసుకున్నారు. దానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని టాక్.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/i5dPZ0p
v
No comments:
Post a Comment