దళపతి విజయ్ (Vijay) నటిస్తోన్న తొలి తెలుగు సినిమా వారసుడు (Vaarasudu) . వంశీ పైడిపల్లి (Vamsi Paidipally) దర్శత్వంలో సినిమా తెరకెక్కుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు (Dil Raju) ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళంలో ఈ సినిమా వారిసు (Varisu) పేరుతో విడుదల కానుంది. ఈ ద్వి భాషా చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా షూటింగ్‌ను ఆపేశారంటూ వార్తలు నెట్టింట వినిపించాయి.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/DQF52n8
v
No comments:
Post a Comment