SSMB 29 - Rajamouli : ప్రారంభం నుంచే రాజమౌళి.. తదుపరి చేస్తోన్న మహేష్ సినిమా విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ఇప్పటికే హాలీవుడ్ సంస్థ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ (CAA)తో చేతులు కలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ ప్రముఖ హాలీవుడ్ నటీనటులను ఈ సినిమాలో నటింప చేయటానికి ఒప్పిస్తుంది. ఈ సంస్థతో జక్కన్న డీల్ కుదుర్చుకున్నారని తెలియగానే, మూవీ హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు దీనికి బలాన్ని చేకూరుస్తూ ..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/wC6B4Xu
v
No comments:
Post a Comment