యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) నెక్ట్స్ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే RRR వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ సంపాదించుకున్న తారక్ఇప్పుడు కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చింది. కానీ సినిమా ఇప్పటి వరకు సెట్స్‌పైకి వెళ్లలేదు. సినిమాకు సంబంధించిన అప్ డేట్ లేకపోవటంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/uLP3lrk
v
No comments:
Post a Comment