Ramya Krishnan : దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన చిత్రం ‘రంగ మార్తాండ’(Ranga Marthanda). ఈ సినిమా మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కి రీమేక్. ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌కి సిద్ధమవుతుంది. చంద్ర లేఖ సినిమా షూటింగ్ సమయంలో రమ్యకృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తన కెరీర్, ర్యమకృష్ణ (Ramya Krishnan).. కొడుకుతో ఉన్న రిలేషన్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో కృష్ణ వంశీ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/E5QvwuB
v
No comments:
Post a Comment