రావణాసుర (Ravanasura) మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు మాస్ మహారాజా రవి తేజ (Raviteja). ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. హైదరాబాద్‌లో రూ.5 కోట్లతో భారీ సెట్‌లో క్లైమాక్స్ సీన్స్ షూట్ చేస్తున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/kSt781E
v
No comments:
Post a Comment