అలీతో సరదాగా (Alitho Saradaga) షోకు గెస్ట్‌గా హాజరైన ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు. ప్రభాస్ ప్రాజెక్ట్ కె 55 శాతం షూటింగ్ పార్ట్ పూర్తయిందన్నారు. జాతిరత్నాలు సినిమా థియేటర్‌లో చూసి.. చప్పట్టు కొడుతు తెగ నవ్వుకున్నానని అన్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/Vpvsf42
v
No comments:
Post a Comment