నిఖిల్ హీరోగా చందు మొండేటి (Chandoo Mondeti)దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). ఆగస్ట్ 13న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) మాట్లాడుతూ కార్తికేయ 2 కోసం మా ఎంటైర్ టీమ్ రెండున్నరేళ్లు కష్టపడింది. ఇదొక ఎమోషనల్ జర్నీ. నేను నిన్ననే మా నిర్మాతలతో కలిసి సినిమా చూశాను అని తెలిపారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/VGnOJyj
v
No comments:
Post a Comment