జీవితంలో నడవలేను అని మనసులో భయపడే కుర్రాడు.. తన భయాన్ని విడిచిపెట్టి పరుగులు పెడతాడు. ఎంతలా అంటే దేశం మొత్తం చుట్టేస్తాడు. అలాంటి వ్యక్తి జీవితంలో జరిగే అనేక పరిణామాలు, భావోద్వేగాల సమాహారమే ‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రం.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/naMdgue
v
No comments:
Post a Comment