ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరో లుక్‌తో అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. చెవి పోగులు, సైడ్ కటింగ్‌తో నయా స్టైల్‌లో రచ్చ చేస్తున్నాడు. ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్న బన్నీ.. ఇలా నయా లుక్‌లోకి మారిపోయాడు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/qzK6nWS
v
No comments:
Post a Comment