క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ మొబైల్ నుంచి ఈడీ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. అతడి వాట్సాప్ చాట్‌ను బ్యాక్ అప్ చేసి.. లావీదేవీల గురించి ఆరా తీసినట్లు సమాచారం. సినీ తారలకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/NQ9MBfg
v
No comments:
Post a Comment