దర్శకుడు విఘ్నేష్ శివన్‌కు అనుకోని అదృష్టం తలుపు తట్టింది. ఇప్పటి వరకు సినిమా హీరోలను డైరెక్ట్ చేస్తూ వచ్చిన ఆయన ఈసారి ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రినే దర్శకత్వం వహించారు. అసలు విఘ్నేష్ శివన్ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను ఎందుకు డైరెక్ట్ చేశారు. ఆయనకెలా ఆ అవకాశం దక్కింది అనే వివరాల్లోకి వెళితే.. చెన్నైలో జూలై 28 నుంచి ఆగస్ట్ 10 వరకు చెస్ ఒలింపియాడ్ పోటీలు జరగబోతున్నాయి. ఈ పోటీల కోసం ...
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/93KWize
v
No comments:
Post a Comment