బడా ప్రొడ్యూసర్ దిల్‌రాజు (Dil Raju) చేసిన పనికి కాసింత చిరంజీవి షాకయ్యారట. మెగాస్టార్‌తో సినిమా చేయాలనుందని దిల్ రాజు వెయిట్ చేస్తున్నారు. అందులో భాగంగా రీసెంట్‌గా చిరు (Chiranjeevi)ని దిల్‌రాజు కలిశారట. ఓ వైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్న దిల్‌రాజుకి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో మరి కొంత కాలం వెయిటింగ్‌లో పెడతారేమో కూడా తెలియటం లేదు. అయితే స్టార్ ప్రొడ్యూసర్‌గా మెగాస్టార్‌తో..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/VFIWbLd
v
No comments:
Post a Comment